రాష్ట్రంలో అన్ని జిల్లాలోల జర్నలిస్టుల కాలనీలు ఉన్నాయని, నిజామాబాద్ లో జర్నలిస్టులకు కాలనీ ఎర్పాటు చేయ్యాలని వారి సోంతింటి కల నేరవేర్చాల్సిన అవసరం ఉందని అందుకు తన సహయ సహకారాలు అందిస్తామని నగర మాజీ మేయర్ ధర్మపూరి సంజయ్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి మాజీ మేయర్ ధర్మపూరి సంజయ్ సన్మానించి సత్కారించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంతడుపుల రామకృష్ణ అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ మూన్నురు కాపు కళ్యాణ మండపంలో జరిగిందిజ ఈ సంధర్బంగా కోత్తగా ఎన్నికైనా కార్యవర్గాన్ని సన్మానించి సత్కారించారు. ఈ సంధర్బంగా ధర్మపూరి సంజయ్ మాట్లాడుతు... జర్నలిస్టులకు తన కుటుంబానికి అవినావ భావసంబంంధం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్నక్లబ్ కు స్థలం అప్పటి మంత్రి ధర్మపూరి శ్రీనివాస్ కేటాయిస్తే, నిర్మాణంకు తన సోంత డబ్బులు నాడు మేయర్ గా ఉండగా కేటాయించానని గుర్తు చేశారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలోల జర్నలిస్టుల కాలనీలు ఉన్నాయని నిజామాబాద్ లో జర్నలిస్టులకు కాలనీ ఎర్పాటు చేయ్యాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు తన సహయ సహకారాలు అందిస్తామన్నారు. కరోనా వైరస్ తో ప్రజలు అర చేతిలో ప్రాణాలు పెట్టుకుని జీవిస్తుంటే సమాజం నిర్మాణంలో బాగస్వాములైన జర్నలిస్టులు మాత్రం తమ ప్రాణాలను పణంగా పెట్టి విది నిర్వహణ చేశారని వారి సేవలు వేలకట్టలేనివని వారికి తన వంతు సహయ సహకారాలు ఉంటాయని నిజామాబాద్ నగర మేయర్ ధర్మపూరి సంజయ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యదర్శి వాగ్మారే సుభాష్, ఉపాధ్యక్షులు పిప్పెర నరేంధర్, గుండాజీ శ్రీనివాస్, అంజనేయులు, కోశాధికారి బోత్స రాజు, కార్యనిర్వహక కార్యదర్శి రాజ్ కుమార్, సంయుక్త కార్యదర్శి మహెంధర్, నరేంధ్ర స్వామీ లతో పాటు కార్యవర్గ సభ్యులు వేంకట రమణ, మల్లెపూల నర్సయ్య,రవి చరణ్ రెడ్డి, రాంచంద్ర రెడ్డి, తాళ్ల శ్రీధర్, సిరిగాద ప్రసాద్, కోట్టుర్ సుధర్శన్, డిఎల్‌ఎన్ చారీ, సురేష్, బాను తేజ , ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గోన్నారు.
జర్నలిస్టుల కు సోంత ఇంటి కల నేరవేర్చాలి...- మాజీ మేయర్ సంజయ్