ఇందూరు ప్రజల కు సేవచేయడానికే వస్తున్నాను. బిజెపి అభ్యర్థి దన్ పాల్ సూర్యనారాయణ

నిజామాబాద్, నవంబర్ 8  ( తెలంగాణ మెఘటైమ్స్ ):ఈ రోజు నిజామాబాదు నగరం లో RR చౌరస్తా శివాజీ విగ్రహం నుంచి భారీ ర్యాలీ తో బిజెపి అభ్యర్థి దన్ పాల్ సూర్యనారాయణ నామినేషన్ వేశారు సుమారు 10000వేల పై చిలుకు ప్రజానీకం పాల్గొంది ఎక్కడ చుసిన కాషాయపు జెండా ల ఇందూరు నగరం పులకరించింది ఈ సందర్బంగా బిజెపి అభ్యర్థి దన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ నా నామినేషన్ ర్యాలీ కి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు రావడం ఆనందగా ఉందన్నారు ఈ ర్యాలీ చూశాక మిగితా అభ్యర్థులకు మైండ్ బ్లక్ అవుతాది అన్నారు నగరాన్ని అవినీతి మాయం చేసి అభివృద్ధి చేసిన అని చెప్పుకొనే నాయకుల కు ఇంటికి పంపిచ్చానున్నురు అని అన్నారు బొడ్డెమ్మ చెరువు BRS అభ్యర్థి కి మీని ఎటిఎం అన్నారు.

 కాంగ్రెస్, BRS అభ్యర్తులు నాన్ లోకల్ నేను పక్క లోకల్ అన్నారు ప్రజలంతా బిజెపి వైపు ఉన్నారు అని అనడానికి సాక్ష్యమే ఈ ర్యాలీ అన్నారు నేను నా ట్రస్ట్ ద్వారా సేవ కార్యక్రమలు చేస్తూ నిత్యం ప్రజల్లో తిరిగేవాడిని అని అన్నారు వాళ్ళ లాగా టూరిస్ట్ లీడర్ కాదన్నారు వాళ్ళ ఇద్దరికి ప్రజలు సరైన జవాబు చేప్తారు అని అన్నారు బిజెపి అభ్యర్థి గా నన్ను ఆశీర్వదించండి అన్నారు ఇంకా ఎన్నో సేవ కార్యక్రమాలు కొనసాగుతాయి అన్నారు కేంద్రం లో మోదీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టాడు అన్నారు నిరంతరం పేదల బడుగుల గురించి ఆలోచించే నాయకుడు మోదీ అన్నారు.


 ఒక్క సారి బిజెపి ప్రభుత్వనికి మద్దతు ఇచ్చి నన్ను ఆకాండ మెజార్టీ తో గెలిపించాలని భారీ ఎత్తున ప్రజలు రావడం జరిగింది రోడ్డు మీద మహిళా సోదరీమణులు మంగళ హరితి లతో స్వాగతం పలికిరు నెహ్రు పార్క్ లో భారీ గజమాల తో యువకులు స్వాగతం పలికారు అన్నారు ఈ కార్యక్రమం లో మహారాష్ట్ర MLA రాజేష్ పడివి, జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మి నరసయ్య, ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు న్యాలం రాజు, పోతంకర్ లక్ష్మి నారాయణ, అసెంబ్లీ కన్వీనర్ పంచారెడ్డి లింగం,జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ, వెంకటేష్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బంటు రాము పంచారెడ్డి ప్రవళిక శ్రీధర్, మాస్టర్ శంకర్, ఎర్రం సుదీర్, బూరుగుల ఇందిరా వినోద్,సుక్క మధు,పంచారెడ్డి లావణ్య,ఇప్పకాయల సుమిత్ర కిషోర్,ఇల్లేందుల మమతా ప్రభాకర్,చందుపట్ల వనిత శ్రీనివాస్, మెట్టు విజయ్, బంటు వైష్ణవి,మీసాల సవిత శ్రీనివాస్, మండల అధ్యక్షులు గడ్డం రాజు, పుట్ట వీరేందర్, రోషన్ లాల్ బోర బిజెపి  నాయకులు కార్యకర్తలు, ఇందూరు ప్రజలు పాల్గొన్నారు