BRS ప్రభుత్వం లో పేదల భూములు కబ్జాలకు గురుయినాయి... బిజెపి అభ్యర్థి దన్ పాల్ సూర్యనారాయణ






 రోజు నిజామాబాదు నగరం లోని 10వ డివిజన్ నాగారం లో ని వివేకానంద చౌరస్తా నుంచి  బిజెపి అభ్యర్థి దన్ పాల్ సూర్యనారాయణ ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నగరం లో పేదల భూములు కబ్జాలకు గురైన పట్టించుకునే నాతుడు లేకుండా పోయింది అన్నారు. నగరం లో ఎన్నో సంఘటన లు  brs అభ్యర్థి కనుసన్నుల్లోనే జరిగినయి అన్నారు. నిన్న చిన్నపాటి వర్షానికి రోడ్ల అతలాకుతులం కావడం తోనే ని అభివృద్ధి బయట పడింది అన్నారు .కమిషన్ లకు ఆశపడి అభివృద్ధి ని మరిచారు అన్నారు. 

రోడ్ల, డ్రైనే్జి ల పరిస్థితి చెప్పారదని అన్నారు అసలు ఈ ప్రభుత్వం పేదల గురించి ఎం చేసిందో చెప్పాలి అన్నారు. నాగారం లో కట్టిన డబల్ బెడ్ రూమ్ ల కట్టినవి ఇవ్వకుండా అవి లికేజి ల వ్యవస్థలో ఉన్నాయి అన్నారు. కాంగ్రెస్ ఉనికి లేదన్నారు కాంగ్రెస్ BRS పార్టీలు తోడు దొంగలు అన్నారు ప్రజలు వాళ్ళ ఇద్దరినీ నమ్మొద్దు అని ప్రజలకు సుశీంచారు. ఎన్నికల సమయం లో హడావిడి చేసి ఓట్లు వేసుకోడానికి మాయ మాటలతో మీ దగ్గరికి వచ్చే నాయకులను నమోద్దు అన్నారు. ఒక్క సారి బిజెపి కి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. కేంద్రం లో మోదీ ప్రభుత్వం ఏ విదంగా పేదల గురించి ఆలోచిస్తుందో ఒక్క సారి గుర్తు చేసుకొని తెలంగాణ లో  కూడా బిజెపి కి అవకాశం ఇచ్చి డబల్ ఇంజన్ సార్కర్ కి స్వాగతం పలకాలి అన్నారు . ఈ సందర్బంగా డివిజన్ మహిళా సోదరీమణులు, మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున సూర్యనారాయణ గారిని స్వాగతం పలికి సన్మానిచ్చారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు పుట్ట వీరేందర్, గట్ల గంగాధర్, ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, నాగోళ్ళ లక్ష్మి నారాయణ, కిషోర్, కిరణ్, శివాజీ, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.